బాపట్ల జిల్లా : సూర్యలంక సముద్రతీరంలో ప్రతి 100 మీటర్లకు ఒక గజ ఈతగాడిని నియమిస్తాం..తీరం వద్ద ప్రధమ చికిత్స కేంద్రం ను ఏర్పటు చేస్తాం.సముద్రం లో ఏర్పడిన చిన్న పాటి గుంతల కారణంగా ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తాం.సూర్యలంక లో అధికంగా సిబ్బందిని కేటాయిస్తాం.ప్రత్యేకంగా మైకులు ద్వారా పర్యాటకులను అప్రమత్తం చేస్తాం.ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తాం.తీరం వద్ద పర్యాటకుల ప్రాణాలను కాపాడుతున్న పోలీస్ సిబ్బందిని అభినందిస్తున్నఆనందం కోసం వచ్చిన యువకులు మృతి చెందడం బాధాకరం అని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు