కందిని సాగు చేస్తే తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి వస్తుంది. భూ సారం కూడా పెరుగుతుంది. కంది ఆకులు భూమిపై రాలి ఎరువుగా పనిచేస్తుంది. కందిని అంతర్ పంటగా సాగు చేసుకోవచ్చు. ఎలాంటి వాతావరణ పరిస్థితినైనా కంది తట్టుకుంటుంది. ఈ పంటను పత్తి, తదితర అంతర్ పంటలో సాగు చేయాలి. నాణ్యమైన విత్తనాలు ఎంపిక చేయాలి. విత్తన శుద్ధి తప్పనిసరి. తగినంత ఎరువును సరైన సమయంలో వేయాలి. విత్తన నిల్వలో జాగ్రత్తలు పాటించాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa