ఎస్కలేటర్ ఎక్కుతూ ప్రేమ మైకంలో మునిగిన ఓ జంటకు ఊహించని షాక్ తగిలింది. ముద్దు పెట్టుకుంటూ చుట్టూ పరిస్థితులను పట్టించుకోకపోవడంతో ఎస్కలేటర్ ఎక్కుతూ పల్టీలు కొట్టారు. పడిపోయిన తర్వాత దెబ్బలు తగలడంతో బాధపడ్డారు. తమను ఎవరూ చూడలేదని నిర్ధారించుకుని, అక్కడి నుంచి జారుకున్నారు. ట్విట్టర్‌లో ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది. నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa