కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన ద్రోణి వల్ల ఉభయగోదావరి, కాకినాడ, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, విజయవాడ, గుంటూరు, పల్నాడు, ఏలూరు, శ్రీకాకుళం జిల్లాల్లో రాబోయే 2 రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. రాత్రి సమయంలో వర్షాలు కురుస్తాయన్నారు. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa