వంటనూనె వాడేవారికి శుభవార్త. వంటనూనె ధరలను లీటరుకు రూ.10లు తగ్గిస్తున్నట్లుగా ఎఫ్ఎంసీజీ సంస్థ వెల్లడించింది. కేంద్రం నూనె ధరలపై ట్యాక్స్ ను తగ్గించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీంతో ప్రస్తుతం సన్ ఫ్లవర్ ఆయిన్ పై రూ.220 నుంచి రూ.210కి చేరింది. అలాగే ఫార్చూన్ ఆవనూనె, సోయాబీన్ నూనె లీటరు రూ.195కు చేరింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa