రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ తరుపు అభ్యర్థి ద్రౌపది ముర్ముకు బీఎస్పీ అధినేత్రి మాయావతి శనివారం తన మద్దతు ప్రకటించారు. దీనిపై మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి మద్దతుగా, విపక్షాలకు వ్యతిరేకంగా తాము ఈ నిర్ణయం తీసుకోలేదన్నారు. బీఎస్పీ సిద్ధాంతాలకు అనుగుణంగానే ఆమెకు మద్దతిస్తున్నట్లు చెప్పారు. తమ పార్టీని విపక్షాల సమావేశాలకు మమతా బెనర్జీ, శరద్ పవార్ ఆహ్వానించలేదని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa