ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలు స్మార్ట్ ఫోన్ల తయారీని నిలిపివేసిన సంస్థ.. తాజాగా టీవీలు, హోం అప్లయన్సెస్‌ల తయారీని తగ్గిస్తున్నట్లు తెలిపింది. అందుకు కారణంగా ఈ ఏడాది క్యూ2లో నెలలు గడుస్తున్నా శాంసంగ్ వస్తువులు అమ్ముడు పోలేదని, గతేడాది ఇదే క్యూ2లో ఏ వస్తువైనా అమ్మకానికి పెట్టిన 2 వారాల్లో అమ్ముడు పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa