ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐర్లాండ్ పై భారత్ ఘనవిజయం

sports |  Suryaa Desk  | Published : Mon, Jun 27, 2022, 12:12 PM

ఆదివారం ఐర్లాండ్ తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా ఒక్కో ఇన్నింగ్స్ ను 12ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 12 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 108 రన్స్ చేసింది. ఆ టీంలో టెక్టర్ 64* టాప్ స్కోరర్. అనంతరం భారత్ 9.2 ఓవర్లలో టార్గెట్ ను చేధించింది. హుడా 47*, ఇషాన్ 26, హార్దిక్ 24 రాణించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా చాహల్11/1 నిలిచాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa