ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రపంచాన్ని నడిపేది మనమే: నరేంద్ర మోదీ

national |  Suryaa Desk  | Published : Mon, Jun 27, 2022, 12:13 PM

నాలుగో పారిశ్రామిక విప్లవంలో భారత్ ముందుండి ప్రపంచాన్ని నడిపిస్తుందని భారత ప్రధాని మోడి అన్నారు. జర్మనీలోని మ్యూనిచ్​లో భారత సంతతి ప్రజలతో ఆదివారం నిర్వహించిన సభలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. వలస ప్రాంతంగా ఉండటం వల్లనే తొలి పారిశ్రామిక విప్లవ ప్రయోజనాలను భారతదేశం పొందలేకపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. నాలుగో పారిశ్రామిక విప్లవంలో భారత్ వెనుకబడబోదని, ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోందని పేర్కొన్నారు. స్టార్టప్ రంగంలో మూడో అతిపెద్ద ఎకోసిస్టమ్​ గా దేశం మారిందని స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa