పండ్లు, కూరగాయలు ఎక్కువగా చల్లటి ప్రదేశాలలో ఉంచకూడదు. ఆహారాలను, కూరగాయలను, పండ్లను ఫ్రిజ్‌లో ఎక్కువసేపు పెట్టడం వల్ల ఆరోగ్యానికి హానికరం అవుతుంది. పుచ్చకాయ, ఆలుగడ్డలు, చక్కెర పదార్థాలను ఎక్కువ రోజులు ఫ్రిజ్ లల్లో ఉంచకూడదు. ఉల్లిపాయలు, టమాలు వంటివి ఫ్రిజ్ లో ఉంచడం వల్ల చాలా ప్రమాదం ఉంది. తాజా ఆకుకూరలను ఫ్రిజ్ లో ఉంచితే అవి చేదుగా మారే ప్రమాదం కూడా ఉంది.