మెరుగైన ఆరోగ్యం కోసం వైద్యులు పండ్లు తీసుకోమని చెప్తుంటారు. కానీ కొన్నిరకాల పండ్ల విత్తనాలు మాత్రం ఆరోగ్యానికి హానికరమని చాలామందికి తెలియదు.ఆరోగ్యానికి ప్రమాదకరమైన ఆ విత్తనాలు ఏ పండ్లవో తెలుసుకోవడం చాలా అవసరం.
ఇక నుంచి ఆ పండ్లు తినేటప్పుడు విత్తనాల్ని తొలగించి తినడం అలవాటు చేసుకోండి. యాపిల్, పీచ్ ఫ్రూట్, అల్‌బుఖ్రా, ఫ్రూట్ చెర్రీ, ఆప్రికాట్ పండ్లు ఆరోగ్యానికి ఎంత మంచిదో దీని విత్తనం అంత హానికారకం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa