మహారాష్ట్రలోని ముంబాయిలో సోమవారం అర్ధరాత్రి విషాద ఘటన చోటుచేసుకుంది. నాయక్‌నగర్‌లో నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. భవనం శిథిలాల కింద చిక్కుకుపోయిన 8 మందిని రెస్క్యూం టీం రక్షించారు.
మరో 20 నుంచి 25 మంది శిథిలాల్లో చిక్కుకుపోయారని అధికారులు అనుమానిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa