ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ లో ఎల్.ఈశ్వర్ రావు అనే ఓ కళాకారుడు దేవుడిపై తనకున్న భక్తిని చాటుకున్నాడు. జగన్నాథ రథయాత్రకు ముందు సుద్ద, అగ్గిపుల్లలను ఉపయోగించి పవిత్ర త్రిమూర్తుల చిన్న రథాలను తయారు చేశాడు. ఈ రథయాత్ర రెండేళ్ల తర్వాత జరుగుతోందని, అందుకే తాను స్వామికి ఏదైనా చేయాలనుకున్నానని చెప్పాడు. వీటిని తయారు చేయడానికి తనకు 15 రోజులు పట్టిందని చెప్పాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa