ఎఫ్‌ఐహెచ్ మహిళల హాకీ ప్రపంచకప్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. మొత్తం 16 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీని నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. పూల్-బిలో భారత్, చైనా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌లు ఆడనున్నాయి.
ఇటీవల టోక్యో ఒలింపిక్స్‌లో అదరగొట్టడంతో భారత్ జట్టు.. తొలి కప్పు కలను నేరవేర్చుకోవాలనుకుంటోంది. ఆదివారం జరిగే భారత్ తన తొలిమ్యాచ్‌లో ఇంగ్లాండ్‌తో తలపడనుంది. ఈనెల 5న చైనా, 7న న్యూజిలాండ్‌తో ఆడనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa