రాష్ట్రంలో తాజాగా ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయం మీద స్పందించిన బీజేపీ నాయకులూ విష్ణు వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.... పేద , మద్య తరగతి ప్రజలు ప్రయాణించే పల్లెవెలుగు సర్వీసుల్లో గరిష్టంగా రూ.25, ఎక్స్ ప్రెస్ లో రూ.90, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ రూ.120,ఏసీ సర్వీసుల్లో రూ.140 పెంచారు. పెంచిన చార్జీలను తక్షణం తగ్గించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇంటి పన్ను పెంపు , చేత్త మీద పన్ను , కరెంట్ చార్జీలు పెంచడం , ఇసుక ధర , సిమెంట్ ధర, రిజిస్ట్రేషన్ చార్జీలు ధరలు పెంచడం . మీ వైకాపా పాలనలో అన్ని పెంచడం తప్ప మీరు ప్రజలకు పంచింది ఏముంది ముఖ్యమంత్రి అని ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa