తమ దేశ జైళ్లలో 682 మంది భారత్ కు చెందిన ఖైదీలు ఉన్నట్లు శుక్రవారం పాకిస్థాన్ తెల్పింది.49 మంది పౌరులు,633 మంది మత్స్యకారులు పాక్ కస్టడీలో ఉన్నట్లు వెల్లడించింది. అదేవిధంగా భారత్ జైళ్లలో 461 మంది పాకిస్తానీ ఖైదీలు ఉన్నట్లు భారత్ తెల్పింది. 45 పాక్ పౌరులు,116 మంది మత్స్యకారులని భారత్ విదేశాంగ మంత్రిత్వశాఖ తెల్పింది.ఒప్పందం ప్రకారం ఏడాదికి 2 సార్లు ఖైదీల వివరాలను ఇరు దేశాలు పంచుకోవడం ఆనవాయితీ.