భారత దేశం గొప్ప వారసత్వ కట్టడాలకు నిలయం. నాటి అద్భుత కట్టడాల్లో.. కర్ణాటకలోని గోమఠేశ్వర విగ్రహం, పంజాబ్‌లోని హర్మందిర్ సాహిబ్, ఆగ్రాలోని తాజ్ మహాల్, కర్ణాటకలోని హంపి, ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం, బీహార్‌లోని నలంద బౌద్ధ విజ్ఞాన కేంద్రం, మధ్యప్రదేశ్‌లోని ఖజురహో దేవాలయం, తమిళనాడులోని మీనాక్షి టెంపుల్, రాజస్థాన్‌లోని జైసల్మేర్ కోట మొదటి తొమ్మిది స్థానాల్లో ఉన్నాయి.