రాయదుర్గం: పట్టణంలో వినాయక సర్కిల్ వద్ద బుధవారం ఆటో డ్రైవర్లకు, లగేజ్ ఆటో డ్రైవర్లకు సిఐ యుగంధర్, సిఐ శ్రీనివాసులు మరియు ఆర్టీవో నర్సింలు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
ఈ కార్యక్రమానికి ఆటో డ్రైవర్ తో పాటు పల్లె ఆటో డ్రైవర్లు కూడా వచ్చారు. సిఐ లు మాట్లాడుతూ డ్రైవర్లు కచ్చితంగా లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. ఆర్టిఓ నరసింహులు మాట్లాడుతూ వాహన మిత్ర కొరకు గురువారం లోగా అప్లికేషన్ ఇవ్వాల్సిందిగా తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa