ముంబైలో ఆన్ లైన్ ఫుడ్ డెలీవరీ స్విగ్గీకి చెందిన ఓ డెలివరీ బాయ్ తన కస్టమర్‌కు భారీ వర్షంలో గుర్రంపై ఫుడ్ డెలివరీ చేయడానికి వెళ్లాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీన్ని చూసి చివరికి స్విగ్గీ మేనేజ్‌మెంట్ కూడా అమితాశ్చర్యం వ్యక్తం చేసింది. ఆ డెలీవరీ బాయ్ గురించి చెబితే 5 వేల ‘స్విగ్గీ మనీ’ అవార్డ్ కూడా ఇస్తామని ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa