మనకు ఇష్టమైన వాళ్లు మనల్ని విడిచి వెళ్లిపోయినప్పుడూ వారి గుర్తుగా ఏదో వస్తువును ఫొటోను దాచుకుంటాం. కానీ లండన్‌కు చెందిన ప్రీతిమాగో వారి రక్తంతో ఆభరణాలు రూపొందించి, స్వర్గంలో ఉన్న మన ప్రియమైన ఆప్తులు గుర్తుగా ఉంటుందని చెబుతున్నారు. రక్తంతోనే కాదు తల్లిపాల దగ్గర నుంచి బొడ్డుతాడు, వెంట్రుకలు, దంతాలను ఉపయోగించి ఆమె ఆభరణాలు తయారు చేస్తున్నారు.