మధ్యప్రదేశ్ ఖర్గోన్ ప్రాంతంలో మైనర్ బాలిక (15)పై ఆమె బావ అత్యాచారం చేశాడు. పశువుల మేత తెచ్చేందుకు బాలిక బయటకెళ్లినప్పుడు గదిలోకి లాగి, నిందితుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 3 నెలల క్రిందట జరిగిన ఈ ఘటనపై భయంతో బాలిక ఎవరికీ చెప్పలేదు. అస్వస్థతగా ఉండడంతో బాలికను ఆమె తల్లి సోమవారం ఆసుపత్రికి తీసుకెళ్లింది. దీంతో ఆమె గర్భిణీ అని వెల్లడైంది. బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసులు పోక్సో కేసు పెట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa