మంగళవారం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఏపీ సీఎం జగన్ పాల్గొన్నారు. ప్రకృతి సేద్యం, అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్‌లో ఏపీ స్ఫూర్తిదాయకమైన చర్యలు తీసుకుంటోందని ఈ సమావేశంలో సీఎం జగన్‌ను కేంద్రమంత్రి అభినందించారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఈ-క్రాపింగ్ విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa