ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కట్నం కోసం వేధిస్తున్న భర్త.. కేసు నమోదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 15, 2022, 12:23 PM

గుంటూరు, నరసరావుపేట: భార్యను అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్త, అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నరసరావుపేట వన్టౌన్ సీఐ అశోక్ కుమార్ గురువారం సాయంత్రం తెలిపారు. పట్టణంలోని ప్రకాష్ నగర్కు చెందిన బి. సుధారాణి ఆమె భర్త రామిరెడ్డి అతని కుటుంబ సభ్యులు గత కొంతకాలంగా అదనపు కట్నం కోసం వేధింపులకు పాల్పడు తున్నారు. బాధితురాలు ఫిర్యాదులతో నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com