ట్రాక్టర్ బోల్తాపడి యువకుడు మృతిచెందిన ఘటన మధ్యప్రదేశ్లోని బైతూల్ లో గురువారం జరిగింది. పొలంలోని బురదలో కూరుకుపోయిన ట్రాక్టర్ ను బయటకు తీసేందుకు సుఖ్దేవ్ అనే యువకుడు తీవ్రంగా ప్రయత్నించాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ బోల్తా పడి మృతి చెందాడు. పోలీసులు యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa