8వ తరగతి మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువకుడు ఆమెపై రెండు నెలలుగా అత్యాచారానికి పాల్పడిన ఘటన గురుగ్రామ్ లో గురువారం వెలుగుచూసింది. నిందితుడు 4 రోజుల క్రితం బాలికను అపహరించాడు. కుటుంబ సభ్యులు కిడ్నాప్ అయిన బాలికను ఢిల్లీ-జైపూర్ హైవేలోని బిలాస్‌పూర్ చౌక్ సమీపంలో అర్థరాత్రి కనుగొన్నారు. బాలిక తల్లిదండ్రులకు అత్యాచారం ఘటన గురించి వివరించింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa