నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని కండలేరు జలాశయంలో శుక్రవారం ఉదయానికి 75. 086 మీటర్ల నీటి మట్టానికి 31. 812 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఏఈ పీవీ శ్రీనివాసరావు చెప్పారు.
కండలేరు రెగ్యులేటర్ నుంచి వివిధ కాలువలకు 1145 క్యూసెక్కులు, లో లెవెల్ సుయీజ్కు 20 క్యూసెక్కుల సాగునీరు విడుదల అవుతుందని అధికారులు తెలిపారు.