గన్నవరం మండలం కేసరపల్లి బుడమేరు వద్ద బియ్యం లారీ బోల్తా పొలాల్లోకి కొట్టింది. బళ్లారి నుండి హనుమాన్ జంక్షన్ కు భారీ లోడుతో వెళ్తున్న ఓ లారీ అదుపు తప్పి బోల్తా కొట్టినట్లుగా చెబుతున్నారు.
బియ్యం బస్తాలు పగిలిపోవడంతో లక్ష రూపాయల నష్టం జరిగినట్లు భావిస్తున్నారు. బెల్ కంపెనీ బియ్యం లోడు లారీ బోల్తా కొట్టింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa