విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 13వ డివిజన్ లో 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో భాగంగా వైసీపీ ఇంచార్జి దేవినేని అవినాష్ పర్యటించినప్పుడు తోటవారి వీధికి చెందిన నిరుపేద మహిళా కాగా పద్మ గారి భర్త 2 నెలలా క్రితం చనిపోవటంతో అతని పెన్షన్ ఆగిపోయినది. ఆమె వితంతు పెన్షన్ కు పెట్టుకోగా మంజూరు అవడానికి 2నెలలు సమయం పడుతుంది అని స్థానిక నాయకులు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో నా దృష్టికి తీసుకురాగా తక్షణమే స్పందించి,2 నెలల పెన్షన్ అమౌంట్ ను దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ.5000/- ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.