ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శాశ్వత భూహక్కు - భూరక్ష పథకం కింద కలెక్టర్లతో వీడియో కాన్ఫెరెన్స్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 21, 2022, 04:23 PM

వై . ఎస్ . ఆర్ . జగనన్న శాశ్వత భూహక్కు - భూరక్ష పథకం కింద కృష్ణాజిల్లాలో ఇప్పటికే రీ - సర్వే పూర్తి చేసుకొన్న 104 గ్రామాలకు ఆగష్టు 20 లోపు 13వ నోటిఫికేషన్ ను ఇవ్వాలని కృష్ణా  జిల్లా కలెక్టర్ పి . రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు . గౌరవ రాష్ట్ర భూపరిపాలన కమీషనర్ ( సి . సి . ఎల్ . ఏ . ) మరియు రాష్ట్ర ప్రత్యేక కార్యదర్శి జి . సాయిప్రసాద్ అమరావతి సచివాలయం నుండి జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫెరెన్స్ లో కలెక్టర్ , జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాలగారితో కలిసి పాల్గొన్నారు .






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com