గూగుల్ సంస్థ 2 వారాల పాటు నియామకాలను నిలిపివేయాలని నిర్ణయించింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనే గూగుల్ ఏకంగా 10 వేల మందిని రిక్రూట్ చేసుకుంది. ఈ ఏడాది రాబోయే క్వార్టర్లలో నియామకాల ప్రక్రియ మందకొడిగా సాగుతాయని ఇది వరకే గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు. ఇప్పుడు తాజాగా హైరింగ్ ప్రక్రియ నిలిపివేతపై గూగుల్ నిర్ణయం వెలువడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa