రాష్ట్రంలోని వరద ప్రాంతాలలో అలానే గోదావరి ముంపు ప్రాంతాలలో ఇప్పటికే ప్రతిపక్షనేత , టీడీపీ అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు పర్యటించిన సంగతి తేలిసిందే. ఐతే తాజాగా ఈ నెల 26న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైయస్ జగన్ క్షేత్రస్థాయిలో పర్యటించి.. బాధితులతో మాట్లాడనున్నారు. రాజోలు, పి. గన్నవరం నియోజకవర్గాల్లోని లంక ప్రాంతాల్లో సీఎం పర్యటన కొనసాగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa