చిత్తూరు, శ్రీకాళహస్తి: ఏర్పేడు మండలం లోని కందాడ పంచాయతీ పరిధి వెంకటాపురానికి చెందిన వెంకటముని (52) కనిపించడం లేదని సోమవారం కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 17న రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి తిరిగి రాలేదని, చుట్టుపక్కల బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో గాలించినా ఆచూకీ లభించలేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa