కొవ్వలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నరసాపురం నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలకు నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమంలో మాజీ శాసన మండలి చైర్మన్, పోలీట్ బ్యూరో సభ్యులు ఎం ఏ షరీఫ్ మరియు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి పొత్తూరి రామరాజు చేతుల మీదుగా ప్రారంభం చేయించిన నరసాపురం నియోజకవర్గ తెదేపా యువ నాయకులు కొవ్వలి యతిరాజా రామ్మోహన్ నాయుడు.
ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులూ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మంచి చెయ్యడానికి ప్రభుత్వాలు , అధికారం ఆవాసం లేదు మంచి చెయ్యాలనే మనస్సు ఉంటె చాలు అని తెలియజేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa