నేరేడు పండ్ల గింజలను పొడి చేసి నీళ్లలో మరిగించి కషాయంగా సేవిస్తే మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది. ముఖ్యంగా ఆ గింజల్లోని గ్లైకోసైడ్ పిండిపదార్థాల్ని చక్కెరగా మారకుండా అడ్డుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.నేరేడు గింజల పొడి కూడా అతి దాహాన్ని తగ్గిస్తుంది. నేరేడు చిగుళ్ల వ్యాధిని తగ్గిస్తుంది మరియు నొప్పిని తగ్గిస్తుంది.