ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆఖరి రోజు పోటెత్తిన ఐటీ రిటర్నులు

national |  Suryaa Desk  | Published : Mon, Aug 01, 2022, 12:35 PM

2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు గడువు ఆదివారంతో ముగిసింది. ఈ క్రమంలో పెన్ను చెల్లింపుదారులు ఐటీ పోర్టల్‌కు పోటెత్తారు. రాత్రి 11 గంటల వరకు 68 లక్షల రిటర్నులు దాఖలైనట్టు ఐటీ విభాగం ప్రకటించింది. అలాగే, అర్ధరాత్రి 12 గం. వరకు మరో 5 లక్షలు దాఖలై ఉండొచ్చని అధికారులు అంచనా వేశారు. అంటే దాదాపు 5.83 కోట్ల ఐటీఆర్లు దాఖలుకావచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com