యూపీలోని వారణాసిలో గంగా నది ఒడ్డున నిర్మించిన నమో ఘాట్‌కు ప్రవేశ రుసుం వసూలు చేయటంపై అధికారులు వెనక్కు తగ్గారు. నమో ఘాట్‌గా పిలుస్తున్న ఖిడ్కియా ఘాట్ ఎంట్రీకి అధికారులు మంగళవారం నుంచి రూ.10 వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎంట్రీ ఫీజును ఉపసంహరించుకుంటున్నట్టు వారణాసి స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పీఆర్వో శాఖంబరి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa