ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్తిమీర ఆరోగ్య ప్రయోజనాలు

Health beauty |  Suryaa Desk  | Published : Thu, Aug 04, 2022, 03:44 PM

కొత్తిమీర వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఎముక‌ల దృఢ‌త్వానికి నిత్యం 30 గ్రాముల కొత్తిమీర‌ను తింటే మ‌న శ‌రీరానికి 547 శాతం విట‌మిన్ కె అందుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే మెగ్నిషియం, పొటాషియం, కాల్షియం వంటి మిన‌ర‌ల్స్ కూడా కొత్తిమీరను తీసుకోవడం వల్ల అందుతాయి. ఎముక‌లు దృఢంగా మారేందుకు కొత్తిమీర ఎంతగానో తోడ్పడుతుంది. అలాగే మలబద్దక సమస్య ఉన్నవారు కొత్తిమీర రసం తాగితే ఫలితం ఉంటుంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com