హర్యానా ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. రుణం పొందిన రైతులకు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ పథకాన్ని ప్రకటించింది. దీంతో పాటు రైతుల అనేక ఖర్చులు కూడా మాఫీ చేయనుంది. ఈ సందర్భంగా హర్యానా రాష్ట్ర సహకార శాఖ మంత్రి బన్వారీ లాల్ మాట్లాడుతూ.. రుణ సభ్యులకు ప్రకటించిన పథకం కింద బకాయి ఉన్న వడ్డీపై 100 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa