ఇప్పటికే పలు వైరస్‌లతో సతమతమవుతోంటే చైనాలో మరో వైరస్ కలకలం సృష్టిస్తోంది. అదే లాంగ్యా హెనిపా వైరస్. చైనాలోని షాంగ్ డాంగ్, హెనాన్ రాష్ట్రాల్లో ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్ 35 మందికి సోకినట్లు తైవాన్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ వెల్లడించింది. ఈ వైరస్ జంతువుల నుంచి మనుషులకు సంక్రమించిందని చెబుతున్నారు. జ్వరంతో ఉన్న వ్యక్తి రక్త నమూనాలను పరీక్షించగా వెలుగులోకి వచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa