కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కాంగ్రెస్ పార్టీ 'భారత్ జోడో యాత్ర' నిర్వహించనున్నట్లు ఆ పార్టీ కమ్యూనికేషన్స్ చీఫ్ జైరాం రమేష్ మంగళవారం ప్రకటించారు. సెప్టెంబర్ 7న ప్రారంభమవుతుందని.. 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా ఈ పాదయాత్ర సాగుతుందని చెప్పారు. ఈ యాత్రలో పార్టీ సభ్యులు, నేతలతో పాటు రాహుల్ గాంధీ కూడా పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa