నాయి బ్రాహ్మణులను తిడితే ఇక పోలీస్ కేసు నమోదు చేసేలా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నాయి బ్రాహ్మణులను కులం పేరుతో దూషిస్తే పోలీసు కేసు నమోదు చేసేలా.. ఉత్తర్వులు జారీ చేసింది. మంగళి, మంగలోడా, బొచ్చుగొరిగేవాడా, మంగళిది, కొండ మంగళి తదితర పదాలను ఉపయోగిస్తే నాయి బ్రాహ్మణుల మనోభావాలను గాయపరిచినట్లుగా పరిగణిస్తారని ఉత్తర్వులలో పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa