ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తల్లుల ఖాతాకు విద్యా దీవెన నగదు..సీఎం జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 11, 2022, 01:04 PM

రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ ప్రతి ఒక్క పేద విద్యార్థి చదువుకోవాలనే ఆలోచనతోనే అమ్మఒడి, విద్యా దీవెన పథకాలను ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. గురువారం బాపట్ల సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో విద్యా దీవెన పథకం కింద తల్లుల బ్యాంకు ఖాతాలకు బటన్ నొక్కి నగదు జమ చేశారు. కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com