మహారాష్ట్ర ముఖ్యమంత్రి అధికారం చేపట్టిన 40 రోజులకు ఏక్ నాథ్ షిండేకు తాజాగా మంత్రిత్వ శాఖలను కేటాయించారు. పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖతో పాటు రవాణా, పర్యావరణ, విపత్తు నిర్వహణ, సమాచార ప్రజా సంబంధాలు, సహాయక చర్యలు-పునరావాసం తదితర శాఖలను ను షిండే తన వద్ద ఉంచుకున్నారు. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు హోం, ఆర్థిక వంటి కీలక శాఖలను అప్పగించారు. వీటితో పాటు మరో మూడు విభాగాలను ఫడ్నవీస్ పర్యవేక్షిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa