ద్విచక్ర వాహనాల చోరీ పాల్పడే ఇద్దరు యువకులను చేబ్రోలు పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఆరు బైక్లు, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. విలేకరుల సమావేశంలో తెనాలి డిఎస్పి స్రవంతి రాయి మాట్లాడుతూ చెడు వ్యసనాలకు బానిసలైన యువకులు జల్సాల కోసం పలు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను చోరీ చేసినట్లు తెలిపారు. నిందితులను త్వరలోనే కొట్టుకు హాజరు పరుస్తామని డిఎస్పి తెలిపారు.