గుంటూరు పట్టణంలోని వెంగళాయపాలెం సమీపంలో కోడిపందాలు వేస్తున్నారని సమాచారం అందడంతో ఆదివారం పోలీసులు దాడులు నిర్వహించారు. దాడుల్లో 8మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.7,250 నగదు, 3 కోడిపుంజులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేశామని, సోమవారం న్యాయన్యాస్థానంలో హాజరు పరుస్తామని పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa