సోడా తాగేవారికి పలు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆస్తమా ఉన్నవారు సోడాకు దూరంగా ఉండటం మంచిది. రోజూ సోడా తాగితే ఎముకలు బలహీనమయ్యే అవకాశం ఉంది. సోడాలో ఉండే ఫాస్పోరిక్ యాసిడ్ శరీరంలోని కాల్షియంను తొలగించడం వల్ల ఎముకలు బలహీనంగా మారుతాయి. డైట్ సోడాలో ఆర్టిఫిషియల్ స్వీటెనర్ వాడటంతో అది స్థూలకాయానికి దారి తీస్తుంది. దానివల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.