ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుడ్ న్యూస్ చెప్పిన ఎస్బీఐ

business |  Suryaa Desk  | Published : Tue, Aug 16, 2022, 03:54 PM

దివ్యాంగులైన ఖాతాదారులకు డోర్ స్టెప్ సేవలను ఫ్రీగా అందించాలని ఎస్బీఐ నిర్ణయించింది. ఈ సేవలను నెలకు 3 సార్లు ఫ్రీగా అందిస్తున్నట్లు తెలిపింది. బ్యాంక్ సిబ్బంది మీ ఇంటి వద్దకే వచ్చి బ్యాంకింగ్ సేవలను అందిస్తారు. డోర్-స్టెప్ సేవల కోసం రిజిస్టర్ చేసుకోవడానికి 1800 1037 188 లేదా 1800 1213 721 టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేయాలి. ఎస్బీఐ యాప్స్, వెబ్‌సైట్‌ లేదా హోం బ్రాంచీకి వెళ్లి రిజిస్టర్ చేసుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com