దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్యకేసులో నిందితుడు ఎమ్మెల్సీ అనంతబాబుకు మొదటి నుంచి పోలీసులు సహకరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఏపీ పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు. ఈ నెల 20తో నిందితుడిని రిమాండ్‌కు పంపి 90 రోజులు అవుతుందని, ఈలోగా చార్జ్‌షీట్ దాఖలు చేయకపోతే నిందితుడికి చట్ట ప్రకారం బెయిలు లభిస్తుందన్నారు. కేవలం బెయిల్ ఇవ్వడం కోసమే చార్జిషీట్ దాఖలు చేయడం ఆరోపించారు.