దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు లాభాల బాట పట్టాయి. నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి స్వల్ప లాభాలు సాధించాయి. నేడు ట్రేడింగ్ ముగిసే టైమ్ కి సెన్సెక్స్ 38 పాయింట్ల, నిఫ్టీ 12 పాయింట్లు పెరిగి లాభాలతో స్థిరపడింది. అయితే డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, విప్రో, ఇన్ఫోసిస్, మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్ సంస్థల షేర్లు నష్టాలను చూశాయి. కొటక్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, ఎయిర్ టెల్ షేర్లు లాభపడ్డాయి.