తూర్పు మధ్య బంగాళాఖాతం పశ్చిమ బెంగాల్ ఆనుకొని వాయుగుండం గా మారిన అల్ప పీడనం. దింతో ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 7. 6 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా పశ్చిమ బెంగాల్ ఉత్తర ఒడిస్సా వైపు ప్రయాణించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం వల్ల ఈరోజు రేపు ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.